hohyderabad@gmail.com

logo Here
Book Now
No Image
  • May 13
  • GENERAL BODY MEETING 2024-2025, 2025-2026 AGENDA on (14-06-20206)

    Description Details

DOWNLOAD GENERAL BODY MEETING 2024-2025,2025-2026 AGENDA

తేదీ :12-05-2026

 

సర్వ సభ్య సమావేశం 2024-2025,2025-2026

గౌరవ సభ్యులకు

తేదీ : 14-06-2026   ఉదయం గ0 10:30  సర్వ సభ్య సమావేశం వాసవి ఆర్య వైశ్య హాస్టల్   ముషీరాబాద్ హైదరాబాద్ నందు జరుగును .తమరు సకాలంలో సమావేశమునకు విచ్చేసి తమ అమూల్యమైన సలహాలను ఇచ్చి సమావేశమును దిగ్విజయం చేయవలిసిందిగా కోరుచున్నాము.

కార్యక్రమం

  1. అతిధులను మరియు కాశి అన్నపూర్ణ  సత్రం ,బిల్డింగ్  సొసైటీ  మేనేజిమెంట్ వారిని వేదిక మీదకు ఆహ్వానించుట .

  2. జ్యోతి ప్రజ్వలన  మరియు ప్రార్ధన గీతం.

అజెండా

  1. మేనేజింగ్  కమిటీ లో నామినేట్ కాబడి Executive  కమిటీ లో తీర్మానించినబడిన గౌరవ చైర్మన్ నామినేషను వివరించి సభ్యుల ఆమోదం పొందుట .

  2. ప్రధాన కార్య దర్శి నివేదిక .

  3. 2026-2027 చట్టబద్దమైన మరియు అంతర్గత ఆడిటర్ల నియామకం గురించి.

  4. 2024-2025,2025-2026 అకౌంట్స్ నివేదిక.

  5. తిరుపతిలో మనకు కేటాయించబడిన పంగులూరి సీతమ్మ ట్రస్ట్ నందలి స్థలం గురించి 

  6. శ్రీశైలం లో మనకు కేటాయించబడిన స్థలం గురించి 

  7. షిరిడీలోని పాత బిల్డింగ్ అమ్మకంపై చేపట్టిన వివరణ మరియు అమ్మకానికి ఆమోదం.

  8. అధ్యక్షుల వారి అనుమతి తో ఇతర  విషయాలు.

 

గమనిక : సభ్యులు మన సంస్థ యొక్క గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావలెను విచ్చేసిన సభ్యులకు భోజన సౌకర్యం మాత్రమే కల్పించబడును


 

బచ్చు విలాస్ గుప్త

( జనరల్ సెక్రటరీ )

సభా  ప్రాంగణము 

వాసవి ఆర్య వైశ్య హాస్టల్ 

Near musheerabad metro station. 

Pillor no 1070 

Hyderabad:500020

Ph No: 6303639966

             7569720738

 

25 Years Silver Jubilee Celebrations ✨ View Invitation ✨